ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి

ABN, First Publish Date - 2021-04-09T20:23:02+05:30

జిల్లాలోని చేర్యాల పట్టణ కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని మాలమహానాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: జిల్లాలోని చేర్యాల పట్టణ కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని మాలమహానాడు జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అద్దంకి మాట్లాడారు. సీఎం సొంత జిల్లాలో ఉన్న చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.


 టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఆత్మబలిదానాలు ఎక్కువయ్యాయని ఆయన ఆరోపించారు. నిజాం రజాకార్లకు ఎదురొడ్డి పోరాడి 128 మంది మరణించిన చరిత్ర కలిగిన వీర భైరాన్‌పల్లిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు. చేర్యాలను రెవెన్యూ డివిజనుగా ఏర్పాటు చేసే పోరాటంలో తాను ముందుంటానని దయాకర్ ప్రకటించారు. 

Updated Date - 2021-04-09T20:23:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising