ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టాల ఉపసంహరణ రైతుల విజయమే: ఆర్.నారాయణమూర్తి

ABN, First Publish Date - 2021-11-25T01:29:31+05:30

మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ, వాటిని కేంద్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్ నగర్: మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ, వాటిని కేంద్రం ఉపసంహరించుకోవడం రైతుల విజయమేనని  సినీ నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. పట్టణంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 27న విడుదల కానున్న "రైతన్న" సినిమాను ఆదరించాలని కోరారు. కేంద్రం అనాలోచితంగా తీసుకువచ్చిన మూడు రైతు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులపై ఈ చిత్రం నిర్మించామని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో రైతుల కష్టాలను, జీవితాలను వివరించామన్నారు. వ్యవసాయం చేసే రైతు లేకపోతే అన్నం దొరకడం కష్టమవుతుందన్నారు. 



Updated Date - 2021-11-25T01:29:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising