ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మల్ వైద్య విధాన పరిషత్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

ABN, First Publish Date - 2021-08-06T01:48:42+05:30

పట్టణంలోని వైద్య విధాన పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: పట్టణంలోని వైద్య విధాన పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ చిక్కారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ జారీ కోసం రిటైర్డ్ ఉద్యోగిని శ్రీనివాస్ వేధిస్తున్నాడు. దీంతో ఏసీబీ అధికారులను రిటైర్డ్ ఉద్యోగి సంప్రదించాడు. లంచం తీసుకుంటూ పట్టుబడిన శ్రీనివాస్‌ను రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2021-08-06T01:48:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising