ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి విలేకరి హేమకు ఐకానిక్ విమెన్ 2020 అవార్డ్

ABN, First Publish Date - 2021-03-09T00:12:17+05:30

‘ వీటు గెదర్ ఫౌండేషన్ మరియు మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ :  ‘ వుయ్‌ టు ఫౌండేషన్ మరియు మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మహిళలకు ‘ఐకానిక్ విమెన్ అవార్డ్ 2020’ ను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రతినిధి హేమ హాజరై,అవార్డులు అందజేశారు. కోవిడ్ సమయంలో సేవలందించిన మహిళలను సత్కరించారు. ప్రపంచాన్ని కోవిడ్ ఊపేస్తున్నప్పటికీ అత్యంత ధైర్య సాహసాలతో రిపోర్టింగ్ చేసినందుకు హేమకు ‘ఐకానిక్ ఉమెన్ అవార్డు 2020’తో సత్కరించారు. ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ... అన్ని రంగాల్లోనూ మహిళలు ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు. సమాజంలో మహిళ వివిధ రకాల పాత్రలను పోషిస్తుందని, ఆయా పాత్రలను పోషిస్తున్న సందర్భంలో ఆమె చేసిన సేవలను గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. 


Updated Date - 2021-03-09T00:12:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising