ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిగ్‌బాస్ సీజన్ 5 టైటిల్ దక్కించుకున్న ABN మాజీ రిపోర్టర్ సన్నీ

ABN, First Publish Date - 2021-12-20T04:18:55+05:30

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 5 విన్నర్‌ వీజే సన్నీ అయ్యారు. ABN రిపోర్టర్‌కు దక్కిన బిగ్‌బాస్ సీజన్ 5 టైటిల్ దక్కింది. బిగ్‌బాస్‌ 5 రన్నరప్‌గా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 5 విన్నర్‌ వీజే సన్నీ అయ్యారు. ABN మాజీ రిపోర్టర్‌కు బిగ్‌బాస్ సీజన్ 5 టైటిల్ దక్కింది. బిగ్‌బాస్‌ 5 రన్నరప్‌గా షణ్ముక్‌ జశ్వంత్‌ నిలిచారు. టాప్‌-5 వరకు సిరి, మానస్‌, శ్రీరామచంద్ర ఉన్నారు. 


కాగా సెప్టెంబర్ 6వ తేదీన గ్రాండ్‌గా లాంఛ్  అయిన ఈ షో.. తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఈ షోలో పాల్గొన్నారు.  ఎన్నో టాస్కులతో, మరెన్నో ఉద్వేగ భరితమైన ఘట్టాలతో, డ్యాన్సులతో, అల్లరితో  దాదాపు 104 రోజుల పాటు అలరించిన ఈ షో నేటితో ముగిసింది.  అయితే ఆ గ్రాండ్ ఫినాలేకి సినీ తారల తళుకుబెళుకుల్ని కూడా యాడ్ చేసి.. అద్భుతమైన ముగింపు పలికారు. వారి ఆటపాటలతో బిగ్ బాస్ 5 షో కలర్ ఫుల్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 




Updated Date - 2021-12-20T04:18:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising