ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓఎల్‌ఎక్స్‌లో కొత్త రకం నేరాలు

ABN, First Publish Date - 2021-07-08T23:44:34+05:30

ప్రముఖ ఆన్‌లైన్ అమ్మకాల సంస్థ ఓఎల్‌ఎక్స్‌లో కొత్త రకం నేరాలు జరుగుతున్నాయి. ఓఎల్‌ఎక్స్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రముఖ ఆన్‌లైన్ అమ్మకాల సంస్థ ఓఎల్‌ఎక్స్‌లో కొత్త రకం నేరాలు జరుగుతున్నాయి. ఓఎల్‌ఎక్స్‌ వేదికగా భరత్‌పూర్‌, అల్వార్‌ గ్యాంగ్‌లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నాయి. ఓఎల్‌ఎక్స్‌లో వచ్చే ప్రతి వస్తువును కొంటామని కేటుగాళ్లు ఆఫర్‌ ఇస్తున్నారు. వస్తువుల కొనుగోలు పేరుతో క్యూఆర్‌ కోడ్‌‌ను సైబర్‌ నేరగాళ్లు పంపిస్తున్నారు. క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ చేయగానే అకౌంట్‌లోని డబ్బులు మాయం అవుతున్నాయి. రాజస్తాన్‌లోని అల్వార్‌కు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసారు. రెండు రాష్ట్రాల్లో కలిపి వందల సంఖ్యలో కేసులు ఉన్నాయి. 

Updated Date - 2021-07-08T23:44:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising