ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గట్టుదుద్దేనపల్లి సహకార సంఘంలో భారీ కుంభకోణం

ABN, First Publish Date - 2021-07-08T01:44:03+05:30

గట్టుదుద్దేనపల్లి సహకార సంఘంలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. జిల్లాలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: గట్టుదుద్దేనపల్లి  సహకార సంఘంలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. జిల్లాలోని మానకొండూర్ మండలంలో గల గట్టుదుద్దేనపల్లిలోని సహకార సంఘంలో మరోసారి అవినీతి జరిగింది. 1,500 క్వింటాళ్ల ధాన్యం మాయమయింది. పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ అమ్మిన డబ్బులు జమచేయకుండానే జమ చేసినట్లు సంతకాలను ఫోర్జరీ చేశారు. రూ. 45 లక్షలు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. . 

Updated Date - 2021-07-08T01:44:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising