ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుమ్మిళ్ల పంపుహౌస్‌ కరెంట్‌కు 6.16 కోట్లు

ABN, First Publish Date - 2021-02-28T08:12:50+05:30

జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలం తుమ్మిళ్లలో ఏర్పాటు చేయనున్న తుమ్మిళ్ల పంప్‌హౌ్‌సలో మూడు మోటార్ల పంపింగ్‌కు 22 మెగావాట్ల విద్యుత్‌ అవసరమవుతుందని ట్రాన్స్‌కో నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలం తుమ్మిళ్లలో ఏర్పాటు చేయనున్న తుమ్మిళ్ల పంప్‌హౌ్‌సలో మూడు మోటార్ల పంపింగ్‌కు 22 మెగావాట్ల విద్యుత్‌ అవసరమవుతుందని ట్రాన్స్‌కో నిర్ణయించింది. ఇందుకోసం 132 కేవీ లైను వేయాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా రూ.6.16 కోట్లతో సవరించిన అంచనాలకు ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అనుమతినిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిధులను నీటిపారుదల శాఖ డిపాజిట్‌ చేయగానే పనులు చేపట్టనున్నారు. 

Updated Date - 2021-02-28T08:12:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising