ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

50 లక్షల క్యూసెక్కులు పరిగణనలోకి తీసుకోవాల్సిందే

ABN, First Publish Date - 2021-05-14T08:36:27+05:30

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపు ప్రాంతాల మదింపులో 50 లక్షల క్యూసెక్కుల వరదను ప్రామాణికంగా తీసుకోవాల్సిందేనని తెలంగాణ జలవనరుల శాఖ స్పష్టం చేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలవరం ముంపు ప్రాంతాలపై తెలంగాణ  


హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపు ప్రాంతాల మదింపులో 50 లక్షల క్యూసెక్కుల వరదను ప్రామాణికంగా తీసుకోవాల్సిందేనని తెలంగాణ జలవనరుల శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు రాసిన లేఖలో తన వైఖరిని తెలియజేసింది. పోలవరం ప్రాజెక్టులోకి చేరే వరద నీటితో ప్రభావితమయ్యే ముంపు ప్రాంతాలపై సర్వే చేపట్టాలంటూ ఇరు తెలుగు రాష్ట్రాలను నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధికారులు సర్వే చేపట్టారు. అయితే... 36 లక్షల క్యూసెక్కుల వరదను ప్రామాణికంగా తీసుకుని సర్వే చేశారు. దీన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.  

Updated Date - 2021-05-14T08:36:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising