ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజామాబాద్‌లో 2 కే రన్ నిర్వహించిన అధికారులు

ABN, First Publish Date - 2021-03-24T14:58:11+05:30

నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో అధికారులు 2కే రన్ నిర్వహించారు. నగరంలోని ఫులాంగ్ చౌరస్తా నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో అధికారులు 2కే రన్ నిర్వహించారు. నగరంలోని ఫులాంగ్ చౌరస్తా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు 2కే రన్‌లో జిల్లా జడ్జి సాయి రమాదేవి, కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ పాల్గొన్నారు. భారత్ అమృత్ వారోత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-24T14:58:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising