ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

29 నుంచి మద్యం దుకాణాలకు స్టాక్‌

ABN, First Publish Date - 2021-11-24T09:11:15+05:30

కొత్త మద్యం దుకాణాలకు ఈ నెల 29 నుంచి స్టాక్‌ను విడుదల చేయాలని అధికారులను ఎక్సైజ్‌ శాఖ ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): కొత్త మద్యం దుకాణాలకు ఈ నెల 29 నుంచి స్టాక్‌ను విడుదల చేయాలని అధికారులను ఎక్సైజ్‌ శాఖ ఆదేశించింది. కొత్త మద్యం విధానం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌ 1 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. మద్యం స్టాక్‌ విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మంగళ వారం జారీ చేశారు. మద్యం స్టాక్‌ విడుదల నేపథ్యంలో ఎక్సైజ్‌తో పాటు డిపోల సిబ్బందికి డిసెంబర్‌ 31 వరకు సెలవులు ఉండవని, అందరూ కచ్చితంగా విధులకు హాజరుకావాలని ఆయన స్పష్టం చేశారు.ఈ నెల 28, డిసెంబర్‌ 5, 12వ తేదీలు ఆదివారాలైనా సరే మద్యం డిపోలను తెరిచే ఉంచాలని అహ్మద్‌ సూచించారు.  

Updated Date - 2021-11-24T09:11:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising