ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం దృష్టికి తీసుకెళ్లండి.. సబితను కోరిన 1998 డీఎస్సీ సాధన సమితి

ABN, First Publish Date - 2021-07-13T19:41:44+05:30

నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ పిటిషన్ దారులు అందరికీ త్వరగా ఉద్యోగాలిచ్చి న్యాయం చేయాలని డీఎస్సీ సాధన సమితి డిమాండ్ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ పిటిషన్ దారులు అందరికీ త్వరగా ఉద్యోగాలిచ్చి న్యాయం చేయాలని డీఎస్సీ సాధన సమితి డిమాండ్ చేసింది. మంగళవారం నాటి కేబినేట్ సమావేశంలో సీఎం కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని అభ్యర్థిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. 

Updated Date - 2021-07-13T19:41:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising