ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో కొత్తగా 1,771 కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-06-13T01:01:23+05:30

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,771 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు కరోనాతో 13 మరణాలు సంభవించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,771 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు కరోనాతో 13 మరణాలు సంభవించాయి. తెలంగాణలో కరోనా నుంచి 2,384 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో ఇవాళ 1,20,525 మందికి కరోనా పరీక్షలు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 171 కరోనా కేసులు నమోదయ్యాయి. 


మరోవైపు గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,952 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో మొత్తం 18,03,074కు కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 58 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 11,882 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 91,417 యాక్టివ్‌ కేసులున్నాయి. 

Updated Date - 2021-06-13T01:01:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising