ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రానికి 120 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌

ABN, First Publish Date - 2021-05-14T08:58:18+05:30

ఒడిసా నుంచి 120 మెట్రిక్‌ టన్నుల ద్రవరూప ఆక్సిజన్‌(ఎల్‌ఎంఓ)తో బయలుదేరిన దక్షిణ మధ్య రైల్వే నాలుగో కంటైనర్‌ ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ గురువారం రాత్రి నగరంలోని సనత్‌నగర్‌ గూడ్స్‌ షెడ్డుకు చేరింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): ఒడిసా నుంచి 120 మెట్రిక్‌ టన్నుల ద్రవరూప ఆక్సిజన్‌(ఎల్‌ఎంఓ)తో బయలుదేరిన దక్షిణ మధ్య రైల్వే నాలుగో కంటైనర్‌ ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ గురువారం రాత్రి నగరంలోని సనత్‌నగర్‌ గూడ్స్‌ షెడ్డుకు చేరింది. ఇది ఆరు క్రయోజనిక్‌ కంటైనర్లతో ఆక్సిజన్‌ను తీసుకొచ్చిన మొట్టమొదటి ఎక్స్‌ప్రెస్‌ అని రైల్వే అధికారులు తెలిపారు. ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ 1,400 కిలోమీటర్ల గమ్యస్థానాన్ని 24 గంటల్లో చేరుకుందని తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రానికి మూడు ఎక్స్‌ప్రె్‌సలు ఆక్సిజన్‌ను తీసుకువచ్చాయని, ఇది నాలుగోదని పేర్కొంది. 

Updated Date - 2021-05-14T08:58:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising