ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక వాహనం.. 107 Challans

ABN, First Publish Date - 2021-11-14T15:38:11+05:30

ద్విచక్ర వాహనానికి 107 పెండింగ్‌ చలానాలు, రూ.35,835 జరిమానా ఉన్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. ఆబిడ్స్‌కు చెందిన జునైద్‌ హైటెక్‌ సిటీ గూగుల్‌ భవనంలో స్కేటింగ్‌ కోచ్‌గా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బంజారాహిల్స్‌: ద్విచక్ర వాహనానికి 107 పెండింగ్‌ చలానాలు, రూ.35,835 జరిమానా ఉన్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. ఆబిడ్స్‌కు చెందిన జునైద్‌ హైటెక్‌ సిటీ గూగుల్‌ భవనంలో స్కేటింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. రోజూ మాదిరిగానే తన (టీఎస్‌09 ఎఫ్‌డి 3792) ద్విచక్ర వాహనంపై హైటెక్‌ సిటీకి వెళ్తుండగా ఆజూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్‌ ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి తనిఖీ చేశారు. అతడి వాహనంపై 107 చలాన్లు, రూ. 35,835 జరిమానా ఉండడంతో వెంటనే జరిమానా కట్టాలని నోటీసులు జారీ చేశారు. 

Updated Date - 2021-11-14T15:38:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising