ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిలీటెడ్‌ మెసేజ్‌లూ చదవొచ్చు

ABN, First Publish Date - 2021-06-19T05:30:00+05:30

‘వాట్సాప్‌’లో డిలీట్‌ చేసిన మెసేజ్‌లను చదివే అవకాశం ఉంది. వేర్వేరు కారణాలతో ‘వాట్సాప్‌’ మెసేజ్‌లను డిలీట్‌ చేస్తూ ఉంటాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘వాట్సాప్‌’లో డిలీట్‌ చేసిన మెసేజ్‌లను చదివే అవకాశం ఉంది.  వేర్వేరు కారణాలతో ‘వాట్సాప్‌’ మెసేజ్‌లను డిలీట్‌ చేస్తూ ఉంటాం. పొరపాటున ఒకరికి బదులు ఇంకొకరికి పంపామనో లేదంటే ఇంకెందుకో ఇది జరుగుతుంది. అలాంటి వాటిని తిరిగి చదివే వీలు ఉండదు. అలా డిలీట్‌ చేసిన టెక్స్ట్‌లను తిరిగి వెనక్కు తీసుకునేందుకు ‘వాట్సాప్‌’లో అధికారికంగా ఎలాంటి ఫీచరూ లేదు. అయితే ఆ వెసుబాటును కేవలం ఆండ్రాయిడ్‌ పోన్లలో ‘హెచ్‌ఎసికె -హ్యాక్‌’తో తిరిగి చదువుకునే అవకాశం ఉంది. ఐఔస్‌ వినియోగదారులకు మాత్రం ఇది అందుబాటులో లేదు. 


వాస్తవానికి ఇందుకోసం కొన్ని యాప్స్‌ ఉన్నాయి. అలాగే వాటి వినియోగంలోనూ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ‘నోటిసేవ్‌’తో పనవుతుంది కానీ యాడ్స్‌తో పాట్లు ఉంటాయి. ‘నోటిసేవ్‌’ సైతం టెక్స్ట్‌ మెసేజ్‌లను మాత్రమే తిరిగి చదువుకునే వీలు కల్పిస్తుంది. నెలకు రూ.65 చెల్లిస్తే పెయిడ్‌ వెర్షన్‌ వస్తుంది. దాంతో డిలీట్‌ చేసిన మెసేజ్‌లను ఎలాంటి యాడ్స్‌ ఇబ్బందులు లేకుండా హాయిగా చదువుకోవచ్చు. 

Updated Date - 2021-06-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising