ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఈజీగా డేటా ట్రాన్స్‌ఫర్

ABN, First Publish Date - 2021-08-14T00:54:19+05:30

వాట్సాప్‌ చాట్ హిస్టరీ, వాయిస్ నోట్స్, ఫొటోలు, వీడియోలను వేర్వేరు ఓఎస్‌లతో పనిచేసే ఫోన్లలోకి ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. పైగా ఇది ఎంతో సురక్షితమని శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్ట్ కార్యక్రమంలో వాట్సాప్ యాజమాన్యం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సడెన్‌గా ఐఫోన్ నుంచి యాండ్రాయిడ్ ఫోన్‌కు మారిపోతే వాట్సాప్ చాట్ హిస్టరీ రీస్టోర్ చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది. థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించడం లేదంటే క్లౌడ్‌లో బ్యాకప్ చేసుకుని కొత్త డివైజ్‌లోకి డౌన్‌లోడ్ ట్రాన్స్‌ఫర్ చేసేవారు. దీనివల్ల కొన్నిసార్లు డేటా లీక్ అయ్యేది, డిలీట్ కూడా అయ్యేది. అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా ఐఓఎస్ నుంచి యాండ్రాయిడ్‌కు యాండ్రాయిడ్‌ నుంచి ఐఓఎస్‌కు సులభంగా ఒక్క క్లిక్‌తోనే డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇందుకోసం చాట్ హిస్టరీ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది.


వాట్సాప్‌ చాట్ హిస్టరీ, వాయిస్ నోట్స్, ఫొటోలు, వీడియోలను వేర్వేరు ఓఎస్‌లతో పనిచేసే ఫోన్లలోకి ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. పైగా ఇది ఎంతో సురక్షితమని శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్ట్ కార్యక్రమంలో వాట్సాప్ యాజమాన్యం ప్రకటించింది. ముందుగా ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ డివైజ్‌లలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు, త్వరలోనే ఐఓఎస్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ పేర్కొంది. ఇంతే కాకుండా వాట్సాప్ స్టేటస్‌ను ప్రొఫైల్ పిక్చర్‌ మీదకు మార్చనున్నారట. స్టేటస్ ట్యాబ్ తొలగించి డీపీపై క్లిక్ చేస్తే స్టేటస్ కనిపించేలా వాట్సాప్‌లో మార్పులు చేయనున్నట్లు సమాచారం.

Updated Date - 2021-08-14T00:54:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising