ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఐ టీవీకి ‘వెబ్‌కామ్‌’!

ABN, First Publish Date - 2021-06-12T05:30:00+05:30

మనదేశంలోని ఎంఐ టీవీల కోసం షావోమీ యాక్సెసరీలను అందుబాటులోకి తెస్తోంది. టీజర్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనదేశంలోని ఎంఐ టీవీల కోసం షావోమీ యాక్సెసరీలను అందుబాటులోకి తెస్తోంది. టీజర్‌లో విడిభాగాల విషయం పేర్కొననప్పటికీ అందులో కనిపించిన యాక్సెసరీ మాత్రం ‘వెబ్‌కామ్‌’లా ఉంది. ఇదిలా ఉండగా ఈ నెల 22న మన దేశంలో ఎంఐ 11 లైట్‌ని విడుదల చేస్తోంది.


ఈ మేరకు మీడియాకు ఆహ్వానాలను కూడా పంపుతోంది. ఎంఐ 11 లైట్‌ వాస్తవానికి మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ ఫోన్‌. 732జీ ఆక్టా ప్రాసెసర్‌పై క్వాల్కామ్‌  స్నాప్‌డ్రాగన్‌ పవర్‌ని కలిగి ఉంటుంది. 6.55 ఇంచ్‌ల ఫుల్‌ హెచ్‌డి, 1080 గీ 2400 పిక్సల్‌ రిజల్యూషన్‌  డిస్‌ప్లేతో వస్తోందని భావిస్తున్నారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రష్‌ రేటు కలిగి ఉంది. కంపెనీకే చెందిన ఎం1యు1 ఆధారంగా ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేస్తుందన్న పుకార్లు షికారు చేస్తున్నాయి.


6జీబీ ప్లస్‌ 64జీబీ, 8 జీబీ ప్లస్‌ 128 జీబీతో రెండు వేరియంట్స్‌ వస్తాయని అంటున్నారు. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కెపాసిటీని పెంచుకునేందుకు వీలుగా మైక్రో ఎస్‌డి కార్డు కూడా ఉండనుంది. ట్రిపుల్‌ రేర్‌ కెమెరా - 64 ఎంపీ సెన్సర్‌, 8 ఎంపీ అలా్ట్ర వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ తదితరాలు కూడా ఉంటాయని చెబుతున్నారు.  


Updated Date - 2021-06-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising