ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఆండ్రాయిడ్‌ల్లో ‘గూగుల్‌’కు చెల్లు

ABN, First Publish Date - 2021-10-02T05:31:38+05:30

వ్యక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆండ్రాయిడ్‌ తన ఉత్పత్తుల్లో కొన్ని వెర్షన్లకు చెందిన స్మార్ట్‌ ఫోన్లలో ఇకపై గూగుల్‌ మేప్స్‌, జీమెయిల్‌, యూట్యూబ్‌ అందుబాటులో లేకుండా ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆండ్రాయిడ్‌ తన ఉత్పత్తుల్లో కొన్ని వెర్షన్లకు చెందిన స్మార్ట్‌ ఫోన్లలో ఇకపై గూగుల్‌ మేప్స్‌, జీమెయిల్‌, యూట్యూబ్‌ అందుబాటులో లేకుండా చేసింది. ఆండ్రాయిడ్‌ 2.3.7 జింజర్‌ బ్రెడ్‌ లేదా అంతకంటే తక్కువ వెర్షన్లలో ఇకపై గూగుల్‌ సహాయంతో పనిచేసే ఉత్పత్తులు, సేవలు అందుబాటులో ఉండవు. ఆండ్రాయిడ్‌ 3.0 లేదా అంతకుమించి వెర్షన్లను ఇన్‌స్టాల్‌ చేసుకుని ఉండాలి. సెప్టెంబర్‌ 27 నుంచి ఇది అమలులోకి వచ్చింది. ఆరోజు తరవాత మీ డివై్‌సలో సైన్‌ చేస్తే, యూజర్‌ నేమ్‌ తదితరాలు అడుగుతుందని గూగుల్‌ కమ్యూనిటీ మేనేజర్‌ వెల్లడించారు. అంతకు మించిన వెర్షన్‌కు వెళ్ళగలిగే సౌలభ్యం, మీ ఫోన్‌లో ఉంటే తద్వారా గూగుల్‌ మేప్స్‌, జీమెయిల్‌, యూట్యూబ్‌ యాక్సెస్‌ పొందవచ్చు.


Updated Date - 2021-10-02T05:31:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising