ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా యాప్‌ నుంచి యూసీ బ్రౌజర్‌ తొలగింపు

ABN, First Publish Date - 2021-03-20T05:54:37+05:30

చైనీస్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌ నుంచి ‘యూసీ బ్రౌజర్‌’ను తొలగించారు. ‘అలీబాబా’ అజమాయిషీలో ఉన్న దీన్ని వెబ్‌, స్మార్ట్‌ఫోన్‌ బ్రౌజర్‌ నుంచి తీసేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చైనీస్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌ నుంచి ‘యూసీ బ్రౌజర్‌’ను తొలగించారు. ‘అలీబాబా’ అజమాయిషీలో ఉన్న దీన్ని వెబ్‌,  స్మార్ట్‌ఫోన్‌ బ్రౌజర్‌ నుంచి తీసేశారు. 


చైనీస్‌ అధికారిక టెలివిజన్‌లో ఈ వ్యవహారంపై విమర్శలు వచ్చిన మరుసటి రోజే ఈ పని చేపట్టారు. చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు ‘హువాయ్‌’, ‘షావోమీ’, ‘వివో’ ఆపరేట్‌ చేసే ఆండ్రాయిడ్‌ యాప్‌ స్టోర్‌ల నుంచి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఇకపై కుదరదు. అయితే ‘యాపిల్‌’కు చెందిన యాప్‌ స్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 


ఈ పరిణామంపై ‘హువాయ్‌’ ఇంకా స్పందించలేదు. మిగిలిన రెండు కంపెనీలు కామెంట్‌ చేసేందుకు నిరాకరించాయి. 

Updated Date - 2021-03-20T05:54:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising