ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్విట్టర్‌ వీడియోల డౌన్‌లోడింగ్‌ ఇలా

ABN, First Publish Date - 2021-06-05T05:23:11+05:30

వినియోగదారులు పోస్ట్‌ చేసిన వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం ట్విట్టర్‌లో లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వినియోగదారులు పోస్ట్‌ చేసిన వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం ట్విట్టర్‌లో లేదు. అందుకు అవసరమైన బిల్ట్‌-ఇన్‌-టూల్‌ లేదు. అయితే ‘వాక్‌ అరౌండ్‌’తో పీసీ లేదంటే స్మార్ట్‌ ఫోన్లలోకి వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, మాక్‌, విండోస్‌ సహా అన్ని రకాల డివైస్‌లపైనా వాక్‌అరౌండ్‌ పనిచేస్తుంది. 


ఇతరుల వీడియోలు డౌన్‌లోడ్‌ చేసి తిరిగి పోస్ట్‌ చేయడం కాపీరైట్‌ చట్టం ఉల్లంఘన కిందికి రావచ్చు. అందువల్ల ఈ విషయంలో వినియోగదారులు జాగ్రత్త వహించాలి. మూడో పార్టీ వెబ్‌సైట్‌లను ఉపయోగించి ట్విట్టర్‌ వీడియోలను కింది విధంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అందుకోసం సాధారణంగా    https://twittervideodownloder.com/  ఉపయోగిస్తూ ఉంటారు


ట్విట్టర్‌ వీడియోకు సంబంధించిన లింక్‌ లేదంటే యుఆర్‌ఎల్‌ను తెలుసుకోవాలి.

ఓపెన్‌ చేసిన డౌన్‌లోడర్‌ వెబ్‌సైట్‌లో సదరు వీడియో లింక్‌ లేదంటే యుఆర్‌ఎల్‌ను పేస్ట్‌ చేయాలి.

ఆటోమేటిక్‌గా అదే వెతికి, వీడియోకు సంబంధించి అందుబాటులో ఉన్న ఫార్మేట్లు, రిజల్యూషన్లు చూపెడుతుంది. 

రిజల్యూషన్‌ లేదంటే ఫార్మేట్‌ ఎదురుగా ‘డౌన్‌లోడ్‌ వీడియో బటన్‌’పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది. 

అయితే ఇందుకోసం ట్విట్టర్‌ డౌన్‌లోడ్‌కు ఉద్దేశించిన యాప్‌ను మొదట డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ స్టోర్‌లో మంచి రేటింగ్‌ ఉన్న వాటిని ఇందుకోసం ఉపయోగించుకుంటే మంచిది. ఒకసారి డౌన్‌లోడ్‌ చేసుకుంటే, మొదట్లో చెప్పినట్టు లింక్‌/ యూఆర్‌ఎల్‌ పేస్ట్‌ చేసి కావాల్సిన వీడియోలు తీసుకోవచ్చు. 

Updated Date - 2021-06-05T05:23:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising