ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ-కామర్స్‌లోకి ట్విట్టర్‌

ABN, First Publish Date - 2021-03-06T06:06:05+05:30

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ జయింట్‌ ట్విట్టర్‌ ఈ-కామర్స్‌ రంగంలోకి అడుగుపెడుతోంది. ఆ మేరకు స్పష్టమైన సమాచారం వెలుగులోకి వచ్చింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ జయింట్‌ ట్విట్టర్‌ ఈ-కామర్స్‌ రంగంలోకి అడుగుపెడుతోంది. ఆ మేరకు స్పష్టమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. గత నెలలోనే పెయిడ్‌ సర్వీస్‌ ఫీచర్‌ను ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ-కామర్స్‌ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉంది. మట్‌ నవర్రా ట్వీట్‌ ప్రకారం ప్రొడక్ట్‌ పేజీలు, షాప్‌ వెబ్‌సైట్‌లను లింక్‌ చేసేందుకు కొత్త కార్డుల టెస్టింగ్‌ జరుగుతోంది. ప్రొడక్ట్‌ పేరు, ధర, షాప్‌, షాప్‌ బటన్‌ వంటి విషయాలు ఈ కార్డులో ఉంటాయి. అయితే ఈ షాపింగ్‌ ఫీచర్‌ ఎన్నడు బైటకు వస్తుందన్నది మాత్రం వెల్లడి కాలేదు. గత నెల ‘సూపర్‌ ఫాలోస్‌’ ఫీచర్‌ను ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులు ఎక్స్‌క్లూజివ్‌ కంటెంట్‌ కోసం ఫాలోవర్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. బ్లూమ్‌బర్గ్‌ గత నెలలో విడుదల చేసిన నివేదిక ప్రకారం ట్విట్టర్‌ టీములు సబ్‌స్ర్కిప్షన్‌ ఆఫర్లపై పరిశోధన జరుపుతున్నాయి. యాడ్‌ ఫ్రీ ఫీడ్‌, ఎక్స్‌క్లూజివ్‌ కంటెంట్‌,  హై క్వాలిటీ  వీడియోలు, ట్విట్టర్‌ వెరిఫికేషన్‌ బాడ్జ్‌, ట్విట్టర్‌ అనలిటిక్స్‌, ప్రొఫైల్‌ కస్టమైజేషన్‌ సపోర్ట్‌ కోసం కొంత మొత్తాలను వసూలు చేయాలని అనుకుంటోంది. 

Updated Date - 2021-03-06T06:06:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising