ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘స్టోరీస్’లో 60 సెకెండ్ల వీడియోలకు చాన్స్‌!

ABN, First Publish Date - 2021-12-18T05:30:00+05:30

స్టోరీస్‌’ ఫీచర్‌లో మార్పులకు ఇన్‌స్టాగ్రామ్‌ సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో స్టోరీ్‌సలో ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేసుకోవచ్చు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘స్టోరీస్‌’ ఫీచర్‌లో మార్పులకు ఇన్‌స్టాగ్రామ్‌ సన్నాహాలు మొదలుపెట్టింది.  ఇందులో స్టోరీ్‌సలో ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం స్టోరీల్లో పోస్ట్‌ చేసే వీడియోల నిడివి 15 సెకెండ్లు ఉండగా దానిని తాజాగా 60 సెకండ్లకు పెంచుతోంది. ఈ మార్పుతో స్నాప్‌చాట్‌, టిక్‌టాక్‌ వంటి యాప్‌లకు దీటుగా నిలబడగలుగుతుంది. తాజా మార్పుతో ముక్కలు ముక్కలుగా వీడియోలు పోస్ట్‌ చేయకుండా 60 సెకండ్ల నిడివితో ఒకే వీడియోను షేర్‌ చేసుకోగలగడంతో మరింత మందిని ఆకట్టుకోగలుగుతారు. దీని ఇంటర్‌ఫే్‌సను కూడా ఇన్‌స్టాగ్రామ్‌ టెస్టింగ్‌లో ఉంచినట్టు సమాచారం.



Updated Date - 2021-12-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising