ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలగింపు ఇలా!

ABN, First Publish Date - 2021-05-29T08:35:44+05:30

జూన్‌ 1 నాటికి ఫొటోలు, ఫైల్స్‌ సహా సమస్తం ఆక్రమించుకున్న స్పేస్‌ 15 జీబీకి మించకూడదు. అయిత్‌ బ్లర్‌ అయిన ఫొటోలు, స్ర్కీన్‌షాట్స్‌, అతి పెద్ద ఫైల్స్‌ను తొలగించుకునేందుకు గూగుల్‌ ఒక స్టోరేజ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జూన్‌ 1 నాటికి  ఫొటోలు, ఫైల్స్‌ సహా సమస్తం ఆక్రమించుకున్న స్పేస్‌ 15 జీబీకి మించకూడదు. అయిత్‌ బ్లర్‌ అయిన ఫొటోలు, స్ర్కీన్‌షాట్స్‌, అతి పెద్ద ఫైల్స్‌ను తొలగించుకునేందుకు గూగుల్‌ ఒక స్టోరేజ్‌ మేనేజ్‌మెంట్‌ టూల్‌ను అందుబాటులోకి  తెచ్చింది. దాని సహకారంతో పనికానిచ్చుకోవచ్చు. అందుకోసం 

  •  ఫ్రొఫైల్‌ ఐకాన్‌ టాప్‌ రైట్‌ కార్నర్‌లో టాప్‌ చేయండి.
  • ‘అకౌంట్‌ స్టోరేజ్‌’ని టాప్‌ చేయండి
  • ‘మేనేజ్‌ స్టోరేజ్‌’ని టాప్‌ చేయండి
  • ‘రెవ్యూ అండ్‌ డిలీట్‌’ దగ్గరకు స్ర్కోల్‌ చేసుకోండి. 
  • బ్లర్డ్‌ ఫొటోలు సహా ఏదైనా టాప్‌ చేసుకోండి.
  • రిమూవ్‌ చేయాలనుకున్న ఫొటోను సెలెక్ట్‌ చేసుకోండి,
  • ట్రాష్‌ ఐకాన్‌ను టాప్‌ చేసి డిలీట్‌ చేసేయండి.

Updated Date - 2021-05-29T08:35:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising