ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేన్సిల్‌ చేసినా డౌన్‌లోడ్‌ అవుతుంటే..?

ABN, First Publish Date - 2021-01-16T05:30:00+05:30

నా దగ్గర ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ స్లో అవడంతో రిపేర్‌ కోసం ఇచ్చాను. అది బాగు చేసినప్పటి నుంచి ఏవేవో అప్లికేషన్లు ప్రతీ ఐదు నిమిషాలకోసారి నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ అవుతున్నాయి. కేన్సిల్‌ చేస్తున్నా మళ్లీ మళ్లీ వస్తున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నా దగ్గర ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ స్లో అవడంతో రిపేర్‌ కోసం ఇచ్చాను.  అది బాగు చేసినప్పటి నుంచి ఏవేవో అప్లికేషన్లు ప్రతీ ఐదు నిమిషాలకోసారి నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ అవుతున్నాయి. కేన్సిల్‌ చేస్తున్నా మళ్లీ మళ్లీ వస్తున్నాయి, అవి రాకుండా ఏం చేయాలో చెప్పండి. 

- జగదీశ్‌ రాయుడు, నిజామాబాద్‌


మీ ఫోన్లో మాల్వేర్‌ ఇన్‌ఫెక్ట్‌ అయినట్లు  స్పష్టంగా తెలుస్తోంది. ఇది కమాండ్‌ కంట్రోల్‌ సర్వర్‌ నుంచి ఆదేశాలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు పలురకాల అప్లికేషన్లను మీ ఫోన్‌ లోకి డౌన్లోడ్‌ చేస్తూ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు కేన్సిల్‌ చేసినా ఆ మాల్వేర్‌ పోనంత వరకూ ఫలితం ఉండదు.  అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్‌ యాంటీవైరస్‌ అప్లికేషన్స్‌ ఇలాంటి వాటిని అడ్డుకోలేవు. మీరు చేయగలిగిందల్లా మీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌లో ఉన్న ఫొటోలు, ఇతర డేటాని బ్యాకప్‌ తీసుకుని ఫోన్‌ని ఫ్యాక్టరీ రీసెట్‌ చెయ్యడమే. దాంతో మీ సమస్య పరిష్కారమవుతుంది.

Updated Date - 2021-01-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising