ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మార్ట్‌ హోమ్‌ క్లీనర్‌

ABN, First Publish Date - 2021-01-16T05:44:51+05:30

కొవిడ్‌ భయంతో ఇళ్లు మెల్లమెల్లగా ‘స్మార్ట్‌’గా మారుతున్నాయి. ఇంటిపనివారి స్థానంలో స్మార్ట్‌హోమ్‌ డివైజ్‌లు పెరుగుతున్నాయి. గతంలో ఎక్కడో ఒకచోట కనిపించే ఈ డివైజ్‌లు ఇప్పుడు చాలా ఇళ్లలోకి చేరుతున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ భయంతో ఇళ్లు మెల్లమెల్లగా ‘స్మార్ట్‌’గా మారుతున్నాయి. ఇంటిపనివారి స్థానంలో స్మార్ట్‌హోమ్‌ డివైజ్‌లు పెరుగుతున్నాయి. గతంలో ఎక్కడో ఒకచోట కనిపించే ఈ డివైజ్‌లు ఇప్పుడు చాలా ఇళ్లలోకి చేరుతున్నాయి.  ఇంటిపనికోసం వ్యక్తులను పెట్టుకోవడానికి భయం. ఆరోగ్యసమస్యలు, సమయం తదితర కారణాల రీత్యా వారు లేకుండా ఒక్కపూట గడవదు.  అలాంటి వారు రోజువారీగా ఇంటిని పరిశుభ్రం చేసేందుకు వాక్యూమ్‌ క్లీనర్‌పై ఆధారపడుతున్నారు. వీటి ధర పెరుగుతున్నా కొద్ది వాటిలో ఫీచర్లు, పనితీరు పెరుగుతోంది. 

ట్రిఫో, ద శాంతా క్లారా వాక్యూమ్‌ క్లీనర్లు మార్కెట్లో కొంత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ట్రిఫో తీసుకుంటే ఇదో మధ్యస్థాయి వాక్యూమ్‌ క్లీనర్‌. ఒకింత రోబోట్‌, కొద్దిగా సెక్యూరిటీ కెమెరా కూడా ఉంటుంది. అరలీటరుకు మించి చెత్తను సేకరించగలిగే డస్ట్‌ బిన్‌ ఉంది. రెండు గంటల మేరకు బ్యాటరీ లైఫ్‌ ఉంది.  అలెక్సా సపోర్ట్‌తో మొబైల్‌ యాప్‌ ద్వారా దీన్ని ఆపరేట్‌ చేసుకోవచ్చు. గిన్నెల శుభ్రం నుంచి వివిధ ఇంటి పనులకు రోబోట్‌తో పని చేసే ముఖ్యంగా మొబైల్‌తో పనులు చక్కపెట్టే వస్తువులకు గిరాకీ పెరిగిందంటే అతిశయోక్తి కాదు.


Updated Date - 2021-01-16T05:44:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising