ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేవర్‌ మోడ్‌ ఫీచర్‌

ABN, First Publish Date - 2021-04-17T06:10:31+05:30

కొవిడ్‌ మహమ్మారితో మనుషులు వ్యక్తిగతంగా కలుసుకోవడం తగ్గి, వీడియో కాల్స్‌తో కాలం గడిపే రోజులు వచ్చాయి. అధికారిక సమావేశాలు సైతం వీడియో కాల్స్‌తో నడుస్తున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ మహమ్మారితో మనుషులు వ్యక్తిగతంగా కలుసుకోవడం తగ్గి, వీడియో కాల్స్‌తో కాలం గడిపే రోజులు వచ్చాయి. అధికారిక సమావేశాలు సైతం వీడియో కాల్స్‌తో నడుస్తున్నాయి. నిరంతరంగా లాప్‌టాప్‌ ఉపయోగిస్తున్నప్పుడు బ్యాటరీ డౌన్‌ కావడం సహజం. అయితే ‘లో బ్యాటరీ’ అని సాకు చెప్పి తప్పించుకునే వెసులుబాటుకు గూగుల్‌ మీట్‌ సేవర్‌ మోడ్‌ చెక్‌ చెబుతోంది.  దీన్ని టర్న్‌ చేస్తే చాలు, వినియోగించే డేటాను రెస్ట్రిక్ట్‌ చేస్తుంది. బ్యాటరీని పరిరక్షిస్తుంది. సీపీయూ పనిచేసేందుకు అవసరమైన పవర్‌ను సైతం తగ్గిస్తుంది. గూగుల్‌ మీట్‌ సెట్టింగ్స్‌ మెనూలో ఈ సేవర్‌ మోడ్‌ కనిపిస్తుంది. అదే జరిగితే మీటింగ్‌ మధ్యలో బ్యాటరీలో అయిందని చెప్పి తప్పుకోవడానికి చాన్స్‌ ఉండదు. 


దీనికితోడు ఆండ్రాయిడ్‌ డివైజెస్‌లలో కొత్త ఫీచర్లు కలిశాయి. పోల్స్‌కు రెస్పాండ్‌ కావడంతోపాటు ఎడ్యుకేషనల్‌ వినియోగదారులకు సేఫ్టీ ఫీచర్లను కలిపింది. ఐఔస్‌లో గూగుల్‌ మీట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ను షట్‌ చేసే సౌలభ్యం ఉంది. ప్రశ్న - సమాధానం ఫీచర్‌ కూడా గూగుల్‌ మీట్‌లో అందుబాటులోకి వచ్చింది. గూగుల్‌ వర్క్‌స్పేస్‌ ఎడిషన్స్‌ అంటే ఎసెన్షియల్స్‌, బిజినెస్‌ స్టాండర్డ్‌ వంటివి సమకూరాయి. ఒకేసారి 250 మంది మీట్‌ అయ్యే అవకాశం ఇప్పుడు ఉంది. 

Updated Date - 2021-04-17T06:10:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising