ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జీమెయిల్‌’ టు ‘ఫొటోస్‌’ ఒక్క క్లిక్‌తో సేవ్‌

ABN, First Publish Date - 2021-05-29T08:43:56+05:30

గూగుల్‌ డ్రైవ్‌, జీమెయిల్‌ను మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా చేసేందుకు కొత్తకొత్త ఫీచర్లు వస్తున్నాయి. ‘జీమెయిల్‌’ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఫొటోలను ఒక్క క్లిక్‌తో ‘గూగుల్‌ ఫొటో్‌స’లో సేవ్‌ చేసుకునే ఆప్షన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగుల్‌ డ్రైవ్‌, జీమెయిల్‌ను మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా చేసేందుకు కొత్తకొత్త ఫీచర్లు వస్తున్నాయి.  ‘జీమెయిల్‌’ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఫొటోలను ఒక్క క్లిక్‌తో ‘గూగుల్‌ ఫొటోస్‌’లో సేవ్‌ చేసుకునే ఆప్షన్‌ అందుబాటులోకి వచ్చింది.  ‘సేవ్‌ టు గూగుల్‌ ఫొటోస్‌’ పేరుతో ఇది ఉంది. సాధారణంగా డెస్క్‌టా్‌పపై మెయిల్‌ను ఓపెన్‌ చేసినప్పుడు బాడీ టెక్స్ట్‌, దానికి దిగువన ఇమేజెస్‌ కనిపిస్తాయి. వాటి కింద డౌన్‌లోడ్‌, యాడ్‌ టు డ్రైవ్‌ అనే రెండు ఆప్షన్స్‌ మాత్రమే కనిపించేవి. ఇప్పుడు వాటికి అదనంగా  ‘సేవ్‌ టు ఫొటో’ అనే ఆప్షన్‌ను జత చేసింది. దీంతో ఇమేజ్‌లను నేరుగా గూగుల్‌ ఫొటోస్‌లో సేవ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం జేపీజీ ఫొటోలను మాత్రమే సేవ్‌ చేసుకోగలుగుతున్నాం. కొత్త ఫీచర్‌తో మెసేజ్‌ నుంచి ఫొటోలను విడదీసి, డౌన్‌లోడ్‌ చేసుకుని వేరుగా సేవ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. 

Updated Date - 2021-05-29T08:43:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising