ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్భుత ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ32 స్మార్ట్‌ఫోన్ విడుదల

ABN, First Publish Date - 2021-03-03T23:25:03+05:30

అద్భుత ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ32 స్మార్ట్‌ఫోన్ విడుదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. భారత మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ32 స్మార్ట్‌ఫోన్ల విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించారు. ఈ ఫోన్‌ను నాలుగు రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది.


5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 64 మోగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ ఏ32 స్మార్ట్‌ఫోన్ రూ. 21,999 ఉంటుందని కంపెనీ వెల్లడించింది.  శాంసంగ్ గెలాక్సీ ఏ32 స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు, ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ. 2,000 క్యాష్‌బ్యాక్ లభిస్తోందని సంస్థ తెలిపింది.

Updated Date - 2021-03-03T23:25:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising