ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్.. వచ్చేశాయ్..

ABN, First Publish Date - 2021-08-11T21:52:04+05:30

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. కొత్త మోడల్‌లో అద్భుత ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 వేరియంట్‌లో స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులోకి రానున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. కొత్త మోడల్‌లో అద్భుత ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 వేరియంట్‌లో స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులోకి రానున్నాయి. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.7. 6 అంగుళాల ఫోల్డబుల్ ఫోన్ పూర్తి స్థాయి హెచ్‌డీలో ఉంటుందని సంస్థ పేర్కొంది.


Updated Date - 2021-08-11T21:52:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising