ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Samsung గెలాక్సీ ఎస్22 సిరీస్‌లో స్మార్ట్‌ఫోన్స్..

ABN, First Publish Date - 2021-07-27T03:30:16+05:30

Samsung గెలాక్సీ ఎస్22 సిరీస్‌లో స్మార్ట్‌ఫోన్స్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు శాంసంగ్ సంస్థ పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్‌లో ఎస్ఎం-ఎస్901ఎక్స్, ఎస్ఎం-ఎస్906ఎక్స్, ఎస్ఎం-ఎస్908ఎక్స్ మోడళ్లలో కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు శాంసంగ్ సంస్థ తెలిపింది.

Updated Date - 2021-07-27T03:30:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising