ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Samsung: అదిరిపోయే ఫీచర్లతో గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్..

ABN, First Publish Date - 2021-07-16T00:12:08+05:30

Samsung: అదిరిపోయే ఫీచర్లతో గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్‌ను కలిగి ఉందని, ఫోన్ 25డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్టుతోపాటు 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉందని కంపెనీ తెలిపింది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 12,499 ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Updated Date - 2021-07-16T00:12:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising