ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదిరిపోయే ఫీచర్లతో Samsung Galaxy 5G స్మార్ట్‌ఫోన్

ABN, First Publish Date - 2021-08-29T07:05:14+05:30

అదిరిపోయే ఫీచర్లతో Samsung Galaxy 5G స్మార్ట్‌ఫోన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. కొత్త మోడల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 3న భారత మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుందని తెలుస్తోంది. గత వారంలో యూకే మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. అయితే ఫోన్ విడుదలకు ముందే కొన్ని ఫీచర్స్ లీకయ్యాయి. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో ఫోన్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 35,999 ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - 2021-08-29T07:05:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising