ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త మోడల్‌లో Samsung Galaxy స్మార్ట్‌ఫోన్..

ABN, First Publish Date - 2021-07-29T01:56:21+05:30

కొత్త మోడల్‌లో Samsung Galaxy స్మార్ట్‌ఫోన్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. త్వరలో శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే ఫోన్ల విడుదలకు ముందే కొన్ని ఫీచర్స్ లీకయ్యాయి. 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో ఫోన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆన్‌లైన్ ద్వారా లీకయ్యాయి. 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ స్మార్ట్‌ఫోన్ రూ. 39,400 ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2021-07-29T01:56:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising