ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త ఫీచర్లతో Royal Enfield premium ఎలక్ట్రిక్ బైక్స్..

ABN, First Publish Date - 2021-07-28T22:52:24+05:30

కొత్త ఫీచర్లతో Royal Enfield premium ఎలక్ట్రిక్ బైక్స్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త మోడల్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల పూర్తి పరిధిలో పనిచేస్తోందని సంస్థ తెలిపింది. 2020-21లో 609,403 మోటార్ సైకిళ్లను రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయించినట్లు వార్షిక నివేదికలో వెల్లడైంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలను ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై స్పష్టమైన సమయాన్ని పేర్కొనలేదు. 

Updated Date - 2021-07-28T22:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising