ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎఫ్‌బీ, ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి రెండో కోట్ల పోస్టుల తొలగింపు

ABN, First Publish Date - 2021-08-21T08:22:15+05:30

కొవిడ్‌ 19పై తప్పుదోవ పట్టించే సమాచారంతో కూడిన రెండు కోట్ల మేరకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ 19పై తప్పుదోవ పట్టించే సమాచారంతో కూడిన రెండు కోట్ల మేరకు పోస్టులను ‘ఫేస్‌బుక్‌’ తొలగించింది. మెయిన్‌ సోషల్‌ నెట్‌వర్క్‌కు తోడు ఫొటో షేరింగ్‌ యాప్‌ ‘ఇన్‌స్టాగ్రామ్‌’ నుంచి ఈ తొలగింపునకు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే పదేపదే తప్పుడు పనులకు పాల్పడుతున్న వారిని ఎఫ్‌బీ నుంచి నిషేధించింది. క్వార్టర్లీ రిపోర్ట్‌ను కూడా తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఎక్కువ మంది చూసిన పబ్లిక్‌ పోస్టుల వివరాలను అందులో ఉంచనుంది. ఎఫ్‌బీలో చూసిన పాపులర్‌ ఎక్స్‌టర్నల్‌ వెబ్‌ డొమైన్స్‌, యూట్యూబ్‌ టాపింగ్‌ లిస్ట్‌, అలాగే అమెజాన్‌ జాబితా కూడా ఆ నివేదికలో పొందుపరుస్తారు. 


Updated Date - 2021-08-21T08:22:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising