ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త మోడల్‌లో Realme స్మార్ట్‌ఫోన్

ABN, First Publish Date - 2021-09-17T04:23:37+05:30

కొత్త మోడల్‌లో Realme స్మార్ట్‌ఫోన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత మార్కెట్లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతోపాటు 20: 9 డిస్‌ప్లే ఉండే రియల్‌మి సీ25వై స్మార్ట్‌ఫోన్లను ప్రారంభించబడిందని కంపెనీ తెలిపింది. రియల్‌మి సీ25వై స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 10,999 ఉంటుంది. భారత మార్కెట్‌లో సెప్టెంబర్ 27 నుంచి రియల్‌మి సీ25వై స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ప్రారంభమవుతాయని సంస్థ వెల్లడించింది. రియల్‌మి సీ25వై స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ సదుపాయాలతో వస్తోంది. 

Updated Date - 2021-09-17T04:23:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising