ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్‌ ‘పిక్సల్‌ వాచ్‌’ ఈ ఏడాదే

ABN, First Publish Date - 2021-04-17T06:13:43+05:30

గూగుల్‌ తన మొదటి స్మార్ట్‌ వాచ్‌ ‘పిక్సల్‌ వాచ్‌’ను ఈ ఏడాదే మార్కెట్‌లోకి తీసుకురానుంది. ‘రోహన్‌’ దీని కోడ్‌ నేమ్‌. యూట్యూబ్‌లో టిప్‌స్టార్‌ జాన్‌ ప్రోస్సెర్‌ విడుదల చేసిన వీడియోలో ఈ సమాచారం అందించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగుల్‌ తన మొదటి స్మార్ట్‌ వాచ్‌ ‘పిక్సల్‌ వాచ్‌’ను ఈ ఏడాదే మార్కెట్‌లోకి తీసుకురానుంది. ‘రోహన్‌’ దీని కోడ్‌ నేమ్‌. యూట్యూబ్‌లో  టిప్‌స్టార్‌ జాన్‌ ప్రోస్సెర్‌ విడుదల చేసిన వీడియోలో ఈ సమాచారం అందించారు. ఇరవై వరకు వివిధ రంగుల బ్యాండ్‌ ఆప్షన్స్‌తో రౌండ్‌ డయల్‌తో విడుదల కానుంది. పిక్సల్‌ 6తో ఈ అక్టోబర్‌లో రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. అమెరికా, జపాన్‌ దేశాల్లో పిక్సల్‌ 5ఎ, 5జి స్మార్ట్‌ ఫోన్‌ను గూగుల్‌ రిలీజ్‌ చేస్తోంది.  చిప్‌ కొరత కారణంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ తయారీని రద్దు చేసుకున్నట్టు పుకార్లు షికారు చేశాయి. అయితే యథాప్రకారం ఆ స్మార్ట్‌ఫోన్‌ అమెరికా, జపాన్‌ దేశాల్లో విడుదల అవుతుందని గూగుల్‌ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. 

Updated Date - 2021-04-17T06:13:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising