ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింక్‌ వైరస్‌!

ABN, First Publish Date - 2021-04-24T07:28:49+05:30

వాట్సాప్‌ రంగు పింక్‌లోకి మారాలా! అయితే ఈ లింక్‌ క్లిక్‌ చేయండి అంటూ ఓ మెసేజ్‌ సర్క్యులేట్‌ అవుతోంది. ఆ లింక్‌ క్లిక్‌ చేశారా! అంతే ఫోన్‌ హ్యాక్‌ అయినట్లే. అందుకే ‘వాట్సప్‌ పింక్‌’ జోలికి పొరపాటున కూడా వెళ్లవద్దంటున్నారు సైబర్‌ నిపుణులు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాట్సాప్‌ రంగు పింక్‌లోకి మారాలా! అయితే ఈ లింక్‌ క్లిక్‌ చేయండి అంటూ ఓ మెసేజ్‌ సర్క్యులేట్‌ అవుతోంది. ఆ లింక్‌ క్లిక్‌ చేశారా! అంతే ఫోన్‌ హ్యాక్‌ అయినట్లే. అందుకే ‘వాట్సప్‌ పింక్‌’ జోలికి పొరపాటున కూడా వెళ్లవద్దంటున్నారు సైబర్‌ నిపుణులు. 

‘ఏపీకే లింక్‌తో ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. క్లిక్‌ చేస్తే మీ ఫోన్‌ యాక్సెస్‌ కోల్పోతుంది’ అని చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు వాట్సాప్‌నకు కొత్తకాదు. క్రిమినల్స్‌ పదేపదే మోసాలకు పాల్పడేందుకు దీనిని ఉపయోగిస్తున్నారు. గూగుల్‌ లేదంటే యాపిల్‌ స్టోర్స్‌ తప్ప మరి వేటి నుంచి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కీబోర్డ్‌ మాల్వేర్‌తోనే మోసాలు చేస్తారని, ముఖ్యంగా పాస్‌వర్డ్‌లను తస్కరించి దారుణాలకు  పాల్పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2021-04-24T07:28:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising