ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫోన్‌ యాప్‌లో కాల్స్‌ రికార్డింగ్‌ ఆప్షన్‌

ABN, First Publish Date - 2021-04-10T06:02:17+05:30

అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ను గూగుల్‌ యాప్‌తో రికార్డ్‌ చేయొచ్చు. గత ఏడాది విడుదల చేసి యాప్‌నకు కాల్‌ రికార్డింగ్‌ సపోర్టును అదనంగా చేర్చింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ను గూగుల్‌ యాప్‌తో రికార్డ్‌ చేయొచ్చు. గత ఏడాది విడుదల చేసి యాప్‌నకు కాల్‌ రికార్డింగ్‌ సపోర్టును అదనంగా చేర్చింది. లేటెస్ట్‌ అప్‌డేట్‌తో దీనిని అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. ఈ ఏడాది జనవరిలోనే సదరు ఫీచర్‌ను గూగుల్‌ టెస్టింగ్‌లో ఉంచిందని సమాచారం. గూగుల్‌ ఫోన్‌ యాప్‌లో దీనిని మాన్యువల్‌గానే చూడవచ్చు. మూడు డాట్స్‌ మెనూలో సెట్టింగ్స్‌ను సెలెక్ట్‌ చేస్తే ఆప్షన్స్‌లో ‘కాల్‌ రికార్డింగ్‌’ కనిపిస్తుంది. ఫోన్‌లో ఈ ఫీచర్‌ ఉంటే చూడవచ్చు. స్ర్కోల్‌ డౌన్‌ చేసి ‘ఆల్వేస్‌ రికార్డ్‌’లో ఉండే  ‘నంబర్స్‌ నాట్‌ ఇన్‌ యువర్‌  కాంటాక్ట్‌’ని సెలెక్ట్‌ చేయాలి. టోగుల్‌(ఫీచర్‌ను స్విచాన్‌ చేయడం)తో తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను రికార్డు చేయవచ్చు.

Updated Date - 2021-04-10T06:02:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising