ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త ఫీచర్లతో Oppo రెనో స్మార్ట్‌ఫోన్..

ABN, First Publish Date - 2021-07-22T02:47:57+05:30

కొత్త ఫీచర్లతో Oppo రెనో స్మార్ట్‌ఫోన్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తమ వినియోగదారులకు తీపి కబురు అందించింది. అద్భుత ఫీచర్లతో ఒప్పో రెనో 6జెడ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది. 8జీబీ ర్యామ్‌తోపాటు 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒప్పో రెనో 6జెడ్ 5జీ స్మార్ట్‌ఫోన్ రూ. 29,500 ఉంటుంది. ఒప్పో రెనో 6జెడ్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి. 64- మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ సెన్సార్‌తోపాటు అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 32 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది.

Updated Date - 2021-07-22T02:47:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising