ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Harry Potter Edition: 6 వేరియంట్లలో OnePlus స్మార్ట్‌వాచ్‌లు..

ABN, First Publish Date - 2021-08-11T02:02:47+05:30

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సంస్థ వన్‌ప్లస్ తమ వినియోగదారులకు తీపి కబురు అందించింది. కొత్త మోడల్‌లో స్మార్ట్‌వాచ్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సంస్థ వన్‌ప్లస్ తమ వినియోగదారులకు తీపి కబురు అందించింది. కొత్త మోడల్‌లో స్మార్ట్‌వాచ్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ పేర్కొంది. భారత మార్కెట్‌లో రానున్న వారాల్లో హ్యారీ పాటర్ ఎడిషన్‌లో వన్‌ప్లస్ వాచ్‌లను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 6 వేరియంట్లలో హ్యారీ పాటర్ ఎడిషన్‌ వన్‌ప్లస్ కొత్త వాచ్‌లను ప్రవేశపెడుతున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. భారతదేశంలో హ్యారీ పాటర్ ఎడిషన్ వన్‌ప్లస్ వాచ్‌ల ధరలు ఎక్కువ ఉండొచ్చని తెలుస్తోంది.

Updated Date - 2021-08-11T02:02:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising