ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త మోడల్‌లో నోకియా జీ50 స్మార్ట్‌ఫోన్

ABN, First Publish Date - 2021-09-02T02:16:40+05:30

కొత్త మోడల్‌లో నోకియా జీ50 స్మార్ట్‌ఫోన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ నోకియా తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. కొత్త మోడల్‌లో నోకియా జీ50 స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ తెలిపింది. అయితే ఫోన్ విడుదలకు ముందే కొన్ని ఫీచర్స్ లీకయ్యాయి. నోకియా జీ50 స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. మిడ్‌నైట్ సన్, బ్లూ రంగుల్లో నోకియా జీ50 స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు లీకైన వివరాల ప్రకారం తెలుస్తోంది. నోకియా జీ50 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇలా ఉండే అవకాశం ఉంది. 6.38 అంగుళాల పూర్తి హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 5జీ, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ట్రిపుల్ కెమెరా సెటప్, ఆండ్రాయిడ్ 11తో నోకియా జీ50 స్మార్ట్‌ఫోన్ పని చేయనుందని తెలుస్తోంది.

Updated Date - 2021-09-02T02:16:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising