ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4,000ఎంఏహెచ్ బ్యాటరీతో నోకియా స్మార్ట్‌ఫోన్ విడుదల

ABN, First Publish Date - 2021-02-04T01:42:14+05:30

4,000ఎంఏహెచ్ బ్యాటరీతో నోకియా స్మార్ట్‌ఫోన్ విడుదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ నోకియా తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. సరికొత్త ఫీచర్లతో కొత్త మోడళ్లలో నోకియా స్మార్ట్‌ఫోన్లను కంపెనీ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో నోకియా బ్రాండ్ లైసెన్స్ హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా 1.4 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసినట్లు ప్రకటించింది.


1జీబీ ర్యామ్, 16జీబీ ర్యామ్ వేరియంట్ నోకియా 1.4 స్మార్ట్‌ఫోన్ రూ. 7,200 ఉంటుంది. 1జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్, 3జీబీ ర్యామ్, 64జీబీ ర్యామ్ వేరియంట్‌లో కూడా నోకియా 1.4 స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుందని కంపెనీ పేర్కొంది. ఈ రోజు నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లోకి 4,000ఎంఏహెచ్ బ్యాటరీతో నోకియా 1.4 స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుందని సంస్థ తెలిపింది. గత సంవత్సరం మార్చి నెలలో నోకియా 1.3 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది.

Updated Date - 2021-02-04T01:42:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising