ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఓఎస్‌ 15తో కొత్త బగ్‌

ABN, First Publish Date - 2021-10-02T05:40:53+05:30

ఐఓఎస్‌ 15 స్మార్ట్‌ ఫోన్‌ వినియోగిస్తున్న వ్యక్తులు ట్విట్టర్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు ఫిర్యాదులు చేస్తున్నారు. మెసేజింగ్‌ యాప్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐఓఎస్‌ 15 స్మార్ట్‌ ఫోన్‌ వినియోగిస్తున్న వ్యక్తులు ట్విట్టర్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు ఫిర్యాదులు చేస్తున్నారు. మెసేజింగ్‌ యాప్‌లో ఎంటరైన ఈ బగ్‌తో సేవ్‌ చేసిన  ఫొటోలు డిలీట్‌  అవుతున్నాయి. మెసేజెస్‌ థ్రెడ్‌ నుంచి వచ్చిన ఫొటోను సేవ్‌ చేస్తే అది డిలీట్‌ అవుతోంది.

పర్సనల్‌ ఐక్లౌడ్‌ ఫొటో లైబ్రరీకి పంపినప్పటికీ ఐఓఎస్‌ 15 మెసేజెస్‌ యాప్‌తోనే లింక్‌ కలిగి ఉంటోంది. మెసేజ్‌ను డిలీట్‌ చేస్తే ఆటోమేటిక్‌గా దాంతో వచ్చిన ఫొటో మాయమవుతుంది. ఐక్లౌడ్‌ బ్యాకప్‌ను ఆన్‌లో ఉంచడం సాధ్యం కాదు. సమస్య పరిష్కారం అయ్యేవరకు మెసేజెస్‌ థ్రెడ్‌ను డిలీట్‌ చేయకుండా ఉంచడమే పరిష్కారం.

Updated Date - 2021-10-02T05:40:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising