ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త Honda Amaze facelift టీజర్ వచ్చేసింది

ABN, First Publish Date - 2021-08-12T01:54:27+05:30

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్ ఇండియా తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్ ఇండియా తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత మార్కెట్‌లో అద్భుతమైన ఫీచర్లతో హోండా అమేజ్ కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. కారుకు సంబంధించి తాజా 2021 హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ కొత్త ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్‌లను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఆగస్టు 18వ తేదీన హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ కారును విడుదల చేయనున్నారు. హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ కార్ల కోసం ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.



Updated Date - 2021-08-12T01:54:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising