ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌‌ఫోన్ ఈఎంఐ ప్లాన్స్ ఇవే..

ABN, First Publish Date - 2021-11-14T03:40:28+05:30

జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌‌ఫోన్ ఈఎంఐ ప్లాన్స్ ఇవే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ రిలయన్స్ జియో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. JioPhone Next సరసమైన 4G స్మార్ట్‌ఫోన్, ఇది ప్రాథమిక ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన EMI ప్లాన్లతో అందుబాటులోకి రానుంది. జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్ ధరలు ఇలా ఉన్నాయి. ఈఎంఐ లేకుండా జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్ రూ. 6,499 లభించనుంది. జియోఫోన్ ప్రగతి ఓఎస్, ఆండ్రాయిడ్ 11తో పని చేయనుంది. మొదటిసారి అందుబాటులోకి తీసుకొస్తున్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఈ ఫోన్ గొప్పగా ఉంటుందని సంస్థ తెలిపింది. 18 నుంచి 24 నెలల వరకు ఈఎంఐ సదుపాయం ఉంటుందని సంస్థ తెలిపింది. మొదటి ఈఎంఐ ప్లాన్ రూ. 350, 18 నెలల వరకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. 24 నెలల ఈఎంఐ ప్లాన్, మొదటి ఈఎంఐ రూ. 300 ఉంటుందని సంస్థ తెలిపింది.

Updated Date - 2021-11-14T03:40:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising