ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

iPhone: అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్..

ABN, First Publish Date - 2021-07-21T00:11:32+05:30

iPhone: అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ ఆపిల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. 2022 జూన్ నెలలో ఐఫోన్ ఎస్ఈ 3 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. కొత్త ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి. 4.7 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఏ14 ఆపిల్ A14 బయోనిక్ ఎస్‌వోసీ ఫోన్ వస్తోందని కంపెనీ తెలిపింది. ప్రస్తుత మోడల్ ఐఫోన్ ఎస్‌ఈ కొత్త  ఐఫోన్ ఉంటుందని సంస్థ పేర్కొంది.

Updated Date - 2021-07-21T00:11:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising