ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్‌స్టాగ్రామ్‌, ఎఫ్‌బీ అందుకు ఆగాల్సిందే

ABN, First Publish Date - 2021-11-27T05:35:48+05:30

వాట్సాప్‌లో మాదిరిగా ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సాంకేతికత కోసం ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ మరికొంత కాలం ఆగాల్సి ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాట్సాప్‌లో మాదిరిగా ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సాంకేతికత కోసం ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ మరికొంత కాలం ఆగాల్సి ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది ఏదో ఒక సమయంలో  ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ సంవత్సరం మొదట్లోనే ఈ రెంటిలో  ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సదుపాయం కల్పిస్తామని ఫేస్‌బుక్‌ తెలిపింది. ఇదో లాంగ్‌టైమ్‌ ప్రాజెక్ట్‌ అని, 2022లో ఏదో ఒక సమయంలో ఈ అవకాశాన్ని కల్పిస్తామని పేర్కొంది. బిలియన్ల మంది ప్రజలను కలుపుతున్న తాము వారి ప్రైవేటు కమ్యూనికేషన్లను పరిరక్షించాల్సిన అవసరం ఉందని కూడా తెలిపింది. 

Updated Date - 2021-11-27T05:35:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising