ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త మోడల్‌లో హీరో ఎక్స్‌ట్రీమ్ బైక్

ABN, First Publish Date - 2021-10-16T02:34:24+05:30

కొత్త మోడల్‌లో హీరో ఎక్స్‌ట్రీమ్ బైక్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హీరో మోటొకార్ప్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్తగా ప్రత్యేక వేరియంట్ హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్‌ను ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్‌ బైక్ ప్రారంభ ధర రూ. 1.17 లక్షలు ఉంటుంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ ప్రత్యేకమైన మాట్టే బ్లాక్ కలర్‌లో రూపొందించబడింది. ప్రామాణిక హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్‌లో యాంత్రిక మార్పులు లేవని కంపెనీ తెలిపింది.

Updated Date - 2021-10-16T02:34:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising